ప్రజల కోసం ప్రజల చేత ప్రజలని తొక్కే ప్రభుత్వం

ఏమిటి ఇలా అంటున్నాడు అంకుంటున్నారా

నిజమే

KG basin లో gas నిక్షేపాలు దొరకనంత కాలం రాయితీలు అని అదని ఇదని మనందరికి gas మీద subsidy అందచేసి ఇప్పుడు లేదా ఎందుకు?

ఎప్పుడైన చూసారా రాహుల్ సువే పాదయాత్ర
అందరూ చూసారు కదా
కాని అవి జరిగిన రోజుకి అటు ఇటుల్లో ఒక పెద్ద అవినీతి తిమింగలం బయటకి వస్తుంది. వీళ్ళా మనకి నీతులు చెప్పేది?

నాకు ఇంకొకరి సాధక బాధకాలు తెలియవు కానీ, నా గురుంచి మాత్రం నాకు తెలుసు

ND Tiwari వీడి గురుంచి ఎవరికి గుర్తు ఉంది, వీడు చేసిన పాపాలకి శిక్ష ఏది?


ఓ దేవుడా ఒక్కసారి ఒకే ఒక్కసారి మమ్మల్ని కాపాడడానికి నన్ను తయారు చెయ్యి

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.