బెంగళూరు నుంచి నిక్షృమించుచున్నాను

౨౨ వ తారీకున నా ప్రయాణం.

గమ్యం తెలియని ఈ బాటసారికి ఒక గమ్యం దొరుకుతుంది అని అసిద్దాం.

గాలితో వెళుతున్న ఈ బాటసారి ఈ సారయినా ఎదురీడి పోరాడతాడు అని నమ్ముదాం.

తన కోసం ఉన్నవాళ్ళని తాను మరవడు అని గుర్తిద్దాం.

నమస్తే బెంగళూరు

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.