వ్యత్యాసం ఏమిటి

వీధిలో బిక్షగాడు 

చిన్న దుస్తులలో తిరుగుతాడు 

జులాయి వాటిని ఎక్కువ ధరకు కొని తిరుగుతాడు

పేదవాడు

౩ రూపాయలకు bun కొని తింటాడు 

అదే జులాయిగాడు ౩౦౦(pizza అని నామకరణం చేసి) కొని తింటాడు.

ఇది మీరు దేని గురుంచి అనుకున్నా నాకు అభ్యంతరం లేదు...............

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.