నాకు గుర్తున్నంతవరకు
కట్టెల పోయ్యలు నిర్మూలించడానికి అన్ని పారిశ్రామిక సంస్థలు కృషి చేసాయి.
ఎలాగా అంటే TV's లో ఒక కార్యక్రం
కట్టెల పొయ్యాల వల్ల జరిగే కాలుష్యం.
తరువాత వంట gas మీద subsidy.
అంతే వంట gas ఉపయోగించే వారు పెరిగి పోయారు.
ఇప్పుడు అసలు problem మొదలయ్యింది!!!!!!!!!
అంతా అలవాటు పడిపోయారు వేరే alternative లేదు, పైగా నకిలీ గాంధీలకు నల్లదనం పంపిచే వారికి gas నిక్షేపాలు దొరికాయి, మరి వాళ్ళతో చేసుకున్న లోపాయికారి ఒప్పందం ప్రకారం ధరలు పెంచారు, మరి subsidy ఎందుకు తీసేసారు అనేకదా మీ అనుమానం. దానికీ ఉంది, subsidy ఇచ్చేది Government మరి వాళ్ళు తినడానికే సరిపోవట్లేదు ఒప్పందాన్ని ఎలా పాటించగలరు అందుకే ఇది, మరి మార్గం ఏమిటి???
నాకు తెలిసి ఈ క్రింది విధానాలు ఉన్నాయి
౧. Electric Induction cooker.
౨. Eating Raw vegetables instead of more times eating
౩. Stop going to Fast food centers.
౪. Last but not least using solar cookers(which is costlier than the gas so I don't think it will be affordable)