ఒక వేళ చేస్తే,
ఆ నాటి సావిత్రి పాత్ర చెసే అమ్మాయిలు దొరుకుతారా?
ఆ ఠీవీ ఆ కోపం ఆ ప్రసాంతత, మరి అలాంటి చిత్రం చెయ్యడానికి అసలు Heroins ఒప్పుకుంటారా???
అసలే కంపు పట్టిన చిత్ర పరిశ్రమ.
Exposing లో నుంచి చాలా పదాలే తీసేసారు
చిత్ర పరిశ్రమలోకి రాక ముందు నేను చిత్రాలు చేసినా అందులో అభినయించడానికే అని,
కొన్ని రోజుల తరువాత అదే చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తరువాత కొన్ని అంగాలు చూపించినా అది Exposing కాదు అని,
తరువాతా ఇంకా ఎక్కువయ్యాకా ఇది Exposing అంటే నవ్వుతారు అనే స్థాయికి వచ్చిన Heroins ఈ చిత్రంలో Heroin పాత్ర చేస్తారా???
ఒక వేళ చేసినా, ఒక్క పాటయినా Exposing చేసేలా ఉంటాదేమో!!!!!!!!
మరి వేచి చూద్దాం ఎవరయినా దోరుకుతారేమో!!!
మరి ఈ పాట ఉంటాదా?
ఈ చిత్రం అటు Hero oriented కాదు ఇటు Heroin oriented కాదు, సమాజంలో ఉన్న భిన్న వ్యక్తిత్వాల మధ్య తిరుగుతుంది.
మరి చూద్దాం సాహసం ఎవరు చేస్తారో, ఎవరు నెగ్గుకొస్తారో??