మరి మీరు ఏమి అనుకుంటున్నారు

చెడు వినకండి చెడు చూడకండి చెడు మాట్లాడకండి

చూడలేదు కదా!

చదవలేదు కదా!

మాట్లాడలేదు కదా!


ఎక్కువ ఖర్చు అవ్వడానికి వేరే కారణాలు ఉన్నాయంట

మరి నాసిరకం Bridge లు కడితే ఖర్చు ఎక్కువ అవ్వదా ఏమిటి!!!!!!

మరి నాసిరకం Pillars వేస్తే Repair ఖర్చు అవ్వదా ఏమిటి!!!!!!!!!!

మరి ఇంకా దరిద్రం ఏమిటి అంటే bathrooms కూడా Repair వచ్చాయంట!!!

ఒక్కసారి మనదేశంలో Hitler పాలన వస్తే బాగుంటుంది అనిపిస్తుంది.

వీళ్ళు మనకి నీతులు చెబుతారు, అబద్దాలు ఆడతారు ఇంకా చెప్పలంటే వీళ్ళు గాంధేయ వాదులు(అదే గాంధీ అడుగు జాడల్లో నడుస్తున్నాము) అంటారు.

అది నిజమే అనుకోవలేమో ఎందుకంటారా

౧. నిజమే చెప్పారు - ఖర్చు ఎక్కువయ్యింది అని.

౨. అహింసా మార్గం ఎన్నుకున్నారు - నిజమే ఎవడయినా ఎక్కువ మాట్లాడితే డబ్బులు ఇచ్చి వాళ్ళ నోరు మూయిస్తారు కదా.

మరి వీటి సంగతి ఏమిటి అంటారా

౧. ఖాదీ వస్త్రాలు మాత్రమే - అది అది ఆ!!! గుర్తుకు వచ్చింది మేము వేసుకుంటున్నావి అదే కదా

౨. విదేశీ వస్తు బహిష్కరణ - ఆ మాత్రం కూడా తెలియదా, గాంధీ గారు విదేశి వస్త్రాలు, ఉప్పు మాత్రమే బహిష్కరించారు, అవి మేము మన దేసం నుంచే కొన్నాము, ఆ మరచి పోయాను గాంధీ గారి సమయంలో Sports dress కూడాలేదు కదా అందుకే అవన్నీ బయట దేశాల నుంచీ తెప్పించాము.
ఆ వస్తువులు
౧. తుడుచుకునే Napkin
౨. శుభ్రపరుచుకునే Tissue paper
౩. Bed sheet అరెరే మళ్ళీ మీరు అడగడానికి అవకాసం ఇచ్చేసానే, అంటే Bed sheet మన దేశంలో వాటిని ఉపయోగించకూడదు అని rule మేమే తయారు చేసాము.


అన్నీ నిజాలే చెప్పాను అయినా మీకు నా మీద కోపం అయితే నా Swiss Bank ఖాతాలో డబ్బులు వెయ్యండి...........