నాకు మీరు చేసారో లేదో తెలియదు, కానీ నేను చేస్తానేమో అనిపిస్తుంది.
పెద్ద ఇల్లు, వస్తువులే తప్ప మనుషులు ఉండరు(అదే మనం ఉమ్మడి కుటుంబానికి Opposite state).
పెద్ద పెద్ద కార్లు, వెళ్ళేది ఒక్కడే(అదే ఒంటేద్దు బండి లేకపోతే జంటెద్దు బండి మీద ఎక్కే ప్రజలు, వాళ్ళని అనుసరించేకుర్రకారు)
Middis, Modern dress(అదే పట్టు లంగా ఓణీ, పరికిణీ జాకెట్టు, పంచె కట్లు)
Video games(గూటీ బిల్ల, కబడ్డీ, దొంగా పోలీస్, సబ్జియారు ఇండియార్, గుడిగుడి గుంజం, పరమపధసోపానం, చింతపిక్కల ఆట)
ఇంతలా మారిపోయామా?