మింగలేక కక్కలేక

అలా ఉంది పరిస్థితి

ఎందుకంటారా company pays for petrol or diesel expenses(అంటే అది CTC లో భాగమే), ఒక వేళ అది జీతం లాగా తీసుకుంటే Tax.

అటు ఇటు కాకుండా అయిపొయింది పరిస్థితి.

ఇప్పటికే ధరలు పెరిగిపోతున్నాయి బాబోయ్ అంటుంటే అగ్నికి ఆజ్యం పోసినట్టు మన దేశ అతి చెత్త ఆర్ధికమంత్రి Statements మరి ఏమి జరుగుతుందో?

డీజిల్ కార్ల యజమానులపై ప్రభుత్వం కొరడా! = Don't use diesel

Sai Baba of Shirdi Says:
“Caste aside all fears, and ultimately, success shall be yours.”