దాదా ఉన్న కాలం స్వర్ణయుగం‌, అందుకే భారతరత్న

Hockey Vs Cricket
భారత హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌, సచిన్‌లకు భారతరత్న పురస్కారాన్ని సంయుక్తంగా ప్రకటించాలని మాజీ ఒలింపియన్స్‌ లెస్‌లై క్లౌడిస్‌, గురుబక్స్‌ సింగ్‌లు అభిప్రాయపడ్డారు. నేడు ధ్యాన్‌చంద్‌ 106వ జయంతి. ఆయన జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ రోజు రాష్ట్రపతి చేతుల మీదుగా క్రీడా అత్యున్నత పురస్కారాలు రాజీవ్‌ఖేల్‌రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డులను రాష్ట్రపతి భవన్‌లో ప్రదానం చేస్తారు. ధ్యాన్‌చంద్‌ భారత హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కాలం హాకీకి స్వర్ణయుగం

ఇంకా చదవండి