ఏ దేశమేగినా ఎందెందు కేగినా పొగడరా నీతల్లి భూమి భారతిని

తప్పు చూపడమే గానీ దానికి పరిష్కారం ఏమిటి అని ఎవరైనా ఆలోచిస్తారా?

లేదు అని కూడా అనలేము. కొంతమంది దగ్గర పరిష్కారం ఉంటాది, కానీ కొంత మంది నాకేంటి అనే రకాలు.

మరి నేను కూడా అంతే.

కాక పొతే నేను చెయ్యాలి అనుకున్నాది తెలియ పరుస్తున్నాను.

౧. కాలుష్యం - దీనికి నేను ముందునుంచే కాదు కాదు నా అలవాట్ల వల్ల తగ్గిస్తున్నాను ఎలాగా అంటే, నాకు Bike నడపడం రాదు అందుకు నేను నడిచి కార్యాలయానికి వెళుతుంటాను.

౨. నిరుద్యోగం - అది ఎప్పటికీ ఉండే సమస్యే, కానీ నా వంతు సాయంగా నేను కొంచం ఎక్కువ ధర అయినా సాధ్యమైనంత వరకు నాకు దగ్గర అంగడిలో ఖరీదు చేస్తాను, దాని వల్ల డబ్బు చివరికి ఒక్కడి దగ్గరకు వెళ్ళదు. కొంచం పని దొరుకుతుంది.

I am still against to Machines,capitalism, and super markets................

and I am always to people.