నమ్మకం

మనం అందరం మంచిగా ఉంటే మంచి స్థానాలలో ఉంటాము అని నమ్ముతాము

కానీ మీకు కొన్ని సత్యాలు

౧. MS - DOS - అసలు దీని పుట్టు పూర్వోత్తరాలు ఇక్కడ చూడండి Dirty operating system history 

౨. ఇక Reliance Industries - గురు చిత్రం చూసే ఉంటారు కదా


౩. Satyam Computers - వీళ్ళ గురించి వేరే చెప్పక్కర్లేదు.



ఏమిటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు, ఇప్పుడు అందరూ మోసం చేసే వాళ్ళని అవమంటున్నాడు అనుకుంటున్నారా
కాదు


ఇది చూసయినా బుద్ది తెచ్చుకోండి అంటున్నాను.

ఏలాగా

ఎవరినయినా కొన్నళ్ళే మోసం చెయ్యగలము అని, తరువాత నిజం ఎప్పటికీ నిజమే........

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.