మరి మీకు అనుమానం రావచ్చు, ఎలాగ ఒత్తులు దీర్గాలు పెట్ట వచ్చు
ఒక చిన్న ఉదాహరణ
"కూ" వ్రాయడానికి - ౪ ఒకసారి నొక్కి తరువాత ౨ ను ౬ మార్లు ఒత్తవలెను.
ఇక "త్త" వ్రాయడానికి - ౭ ఒకసారి నొక్కి తరువాత * ఒత్తి మరలా ౭ ఒత్తవలెను, అంతే.........
మరి మీ Mobile నుంచీకూడా Blogging మొదలు పెట్టండి..........
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.