ఇంటికి పోవడానికి Train Ticket కావాలి

మీకు తెలిసి ఎవరయినా Train Tickets చెన్నపట్నం లో ఉంటే తెలుపగలరు. చాలా urgent. చెన్నపట్నం నుంచీ - రాజమండ్రి......... నాతొ పాటూ మా అమ్ముమ్మగారు ఉన్నారు, చాలా urgent. Date of journey - 30/08/2011