ఎంత మోసం

ఈ రోజు నేను IRCTC లో Train Ticket book చేసాను.

అక్కడ ఒక option ఉంది,

రెండు lower berths ఉంటేనే Book చెయ్యి అని.

లేవు అయినా Transaction gateway కి వెళ్ళి పోయి Payment చేసేసాకా చావు కబురు చల్లగా అన్నట్టు లేవు అంది. ఇదెక్కడి మోసం, ఇప్పుడు Reservation charges పోతాయో ఏమిటో 3 రోజులు వేచి ఉండాలి.

వెధవ IRCTC, open అవ్వడానికి ౩ నిమిషాలు, అందులో Route searching చాలా క్షవరం, తరువాత ఇది.

IRCTC Public sector మనల్ని Sectors చేసేస్తుంది.

Indian railways వాడేమో వాడిది పెట్టడు, వీడేమో ఇలా ఉద్యోగం నుంచీ వచ్చాకా ఎవ్వరినీ తిట్టుకోకూడకుండా హాయిగా ఉందాము అనుకుంటే ఇలాంటి వాళ్ళు........