సరదాకి

ఎవరో వ్రాయడం చూసాను నేను కూడా ప్రయత్నిస్తున్నాను
నా పేరుతో ఉన్న నా స్నేహితులు

ప్ర  - ప్రవీణ్ - colleague at Mistral solutions Pvt Ltd
సా - సాగర్ - class mate at Sobhana English Medium High School
దు - దుర్గా ప్రసాదు - class mate at Sri Vasavi Engineering College.


ఇది సరదాకి మీరు కూడా ప్రయత్నించండి. ఎవరైనా గుర్తుకు వస్తారేమో!