ఎనిమిది తలుపులు మూడవ భాగం

నాకు తెలియకుండా నా వెనక చాలా కుట్ర జరుగుతూ ఉంది.
నా మామగారు అదే మే తాతగారు చాలా ధనవంతులు పలుకుబడి ఉన్న మంచి MLA. కానీ ఆయనని చంపి ఆ స్థానంలో నా భార్య విన్నీని MLA చేశారు.

అక్కడే ఉండడంతో నాలో చాలా చెడ్డ ఆలోచనలు వెర్రి వెతలు చేసేవి.
చాలా డబ్బులు సంపాదించాలి అని ఇంకా ఎక్కువ ధనవంతుడిని కావాలి అని.
మరి దాని గురుంచి నేను చాలా ఆలోచించే వాడిని.
నా ఆలోచనలు ఎలా ఉండేవో అలాగే పనులు జరిగేవి.
ఒక రోజు విన్నీ Ministry for Housing & Development కావాలి అనుకున్నాను. అనుకున్నదే తడువుగా కొన్ని రోజులకు విన్నీ మంత్రి అయ్యింది. డబ్బులు బాగా దండుకునే మొట్టమొదటి శాఖ.

కానీ కొన్ని రోజులకు విన్నీ ద్వారా ఎవరో బాగా corruption చేయించేవారు. అది వార్తా పత్రికల ప్రధాన పేజీలలో తిరిగేది. అప్పుడు నాకు అనిపించింది ఇలా కాదు మనమే Cement industries పెట్టి సున్నపు ఖనిజం అంతా తీసుకుని అమ్మితే విన్నీ ని తప్పకుండా ఉంచి తీరుతారు. మరి ఇలా చెయ్యడం బల్ల లాభం ఏమిటి అని నీకు అనుమానం రావచ్చు. Cement industries అన్నీ నా చేతులో ఉన్నాయి వాళ్ళు నాకు ఎదురు తిరిగినప్పుడు Cement Prices increase చేసి అందకుండా ఉండేలా చెయ్యవచ్చు. నా ఈ ఆలోచనలు ఎవరితోనూ పంచుకోలేదు కానీ అవే జరుగుతుండేవి.

ఇవి  జరిగిన తరువాత ఒక్కోసారు మా భావ నాకు ధన్యవాదాలు తెలుపుతుండే వాడు. నేను వీడి ఏమీ చెప్పలేదు. కానీ వీడు నాకు ఎందుకు Thanks చెపుతున్నాడు అని అనుమానం.
(ఇంకా ఉంది ...)