Found it - దొరికింది

పేలుడు తరువాత కారు దొరికింది -   ఢిల్లీ పేలుళ్ళ తరువాత.

పోయిన  Wireless router దొరికింది - ముంబాయి పేలుళ్ళ తరువాత.

నిద్రపోతున్న  అధికారులా లేదా, తగ్గుతున్న రక్షకుల?