యాంత్రిక దినం మరచిపోయిన google Doodle

ముందుగా అందరికీ కాదు కాదు
మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

అదే Engineers Day అని మనం ముద్దుగా పిలుచుకుంటున్నాం కదా.

ఈ రోజు Google Doodle కి వెళ్లాను అక్కడ కనిపిచలేదు

మరి మరచిపోయిన Google Engineers కి ఇది నా Reminder అంతే

నమ్మకం లేదా ఇక్కడ చూడండి - Google Logos

మీరు చూసిన సమయానికి ఉంటె నాకు తెలపండి.

ఇట్లు మే తోటి Engineer....

MOKSHAGUNDAM VISVESVARAYA

Reconstructing India