మంచి చిత్రం అవుతుంది అని ఆశిస్తూ నాలుగు Tickets కొన్నాను

దూకుడు చిత్రం చూడడానికి ఈ శనివారం నాలుగు Tickets కొన్నాను.

మూడు Confirm అయినాయి ఇక నాల్గవది Waiting లో ఉంది.

చెన్నైలో సులభంగా దొరికాయి.

మరి మీ పరిస్థితి ఏమిటి?