రోజూ రెండు Glass పాలు ఇస్తాను!!!!

Bournvita add
ఈ Advertisement చూస్తే నాకు చిన్నప్పుడు చదువుకున్న విషాయలు తప్పనిపిస్తుంది
ఉదయం వేళ ఎండలో తిరిగితే D - Vitamin వస్తుంది అని!
మరి ఇప్పుడు పిల్లలు పరిక్షలలో ఏమి వ్రాయాలి?

Mentos watermelon add
ఇది ఇంకో పిచ్చి Advertisement, అంటే మనకి helmet లేకపోతే మనం పుచ్చకాయ తీసుకుని తలకి పెట్టుకోవాలన్నమాట.

వెధవ Add's చూసి మనం ఏమి నేర్చుకోవాలి...

Adds are to train about the product but now they are confusing the science we studied. What should I do?