wear right

ఈ రోజు మహాత్మాగాంధీ జన్మ దినం. మరి మీరు ఏమి చేస్తున్నారు, నా వరకు నేను మాత్రం Cotton దుస్తులు ధరిస్తున్నాను. ఈ రోజు కుదిరితే నేత వస్త్రాలు కొంటాను.
మీరు కొంటున్న Adidas,Nike,Lee etc.. వల్ల లాభపడుతుంది భారతీయులు కాదు. మిగతా దేశస్తులు. అదయినా పర్వాలేదు కానీ Capitalist's.