ప్రజాస్వామ్యం కి రాచరికం కి వ్యత్యాసం
మన నాయకులను మనం ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యం. కానీ
రాచరికం కి ప్రజాస్వామ్యానికి తేడా అది కాదు. అప్పుడు రాజు వల్ల సైనికులు బలయ్యేవారు. కానీ ఇక్కడ నాయకుడి వల్ల ఎన్నుకున్న వాళ్ళు బలవుతున్నారు. మిగతా ప్రజానీకం పరిస్థితి ఏమీ మారలేదు.
దక్షిణ భారతదేశ Rail వ్యవస్థ చాలా సంపాదించింది.
మరి అన్ని Rails ఉత్తర భారత దేశానికే. లేక పొతే ప్రజలు లేని గమ్యస్థానాలకు.
బియ్యం నిల్వలు చాలా ఉన్నాయి. అయినా దాని ధర పెరుగుతుంది.
కారణం తెలియదా ప్రజలు అన్నం కన్నా పానీయలకే అలవాటు పడిపోయారు. మరి అవి తయారు చెయ్యడానికి ధాన్యం కుళ్ళ బెట్టాలి కదా.
అప్పుడప్పుడు తెలంగాణా గురుంచి చిదంబరం మాట్లాడతాడు. ఎందుకు?
అందరికీ తెలిసింది అతను Home Minister అని కానీ అసలు కధ వేరు.
అందరికీ తెలిసిందే ఆ .మిళుల పన్నాగం.
ఇవన్నీ నాలాంటి తక్కువ విషయాలు తెలిసిన వారి అభిప్రాయాలు........
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.