తెలుసా తెలియదా లేక పోతే తెలిసి చేస్తున్నామా తెలియక చేస్తున్నామా?

ఓం
మజ్జిగ కొనడం - వింతగా అనిపించచ్చు కానీ ఇది నన్ను వేధిస్తున్న ప్రశ్న ఎందుకంటే మజ్జిగ తాగిన తరువాత ఆ Plastic cover ఎక్కడ పాడెయ్యాలి అని.
ఇలాగే చేంతాడంత జాబితా ఉంది.
ఈ రోజు ఒక Add చూసాను, అది Garnier Add ఆ సౌందర్య సాధానాలు వచ్చే Plastic/Fiber Recycle ఎలా చేస్తారు?
మనల్ని మనం అందంగా ఉంచుకోవడానికి మనం ఈ లోకంలో చెత్త పెంచుతున్నామేమో అని.

ఒక్కసారి ఆలోచించుకోండి ఇవి ఉపయోగించేటప్పుడు, వీటీని ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంత మంచిది. సౌందర్య సాధనాలు అవసరం కాదు - ఇది గుర్తుంచుకోండి.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.