నేను నష్టం చవి చూడాలి

నేను కొంటే కచ్చితంగా నాకు నష్టం వస్తుంది.
అందుకే వచ్చే నెల నుంచీ నేను Dollar కోన దలుసుకున్నాను.
నేను కొన్న SBI Shares, ITC, Dabur India, Provogue, Andra bank ఇలా ఒకటేమిటి అన్నీ పడిపోతున్నాయి.
మరి Dollar కూడా అదే జరుగుతుంది అని ఆశిస్తున్నాను.
మీరు కొనద్దు నేను మాత్రమే కొంటాను.

మీరు Dollar కొంటే రూపాయి విలువ పెరగచ్చు నేను కొంటే మాత్రం తగ్గుతుంది. అందుకే చెబుతున్నాను మీరు కొనద్దు.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.