త్వరలో తొలగిస్తున్న మంత్రి పదవులు

ఓం 
ఈ క్రింది మంత్రి పదవులు ఉండవు
౧. చేనేత జౌళి మంత్రి  - ఒక్కసారి విదేశీ ప్రత్యక్ష సంస్థలు వచ్చాయంటే ఇంక మన చేనేత  పరిశ్రమ తట్టుకో గలదా?
౨. చిన్న వ్యాపార మంత్రి - ఇక వేరే చెప్పక్కర్లేదు, ఇప్పటికే Entrepreneur లకు స్థానం లేకుండా పోయింది, ఇక విదేశీ సంస్థలు పెట్టుబడి పెడితే.
౩. ప్రజా సంక్షేమ మంత్రి - మన PM గారు చెప్పినట్టు విదేశీ సంస్థలు పెట్టు బడి పెడితే అన్నీ మంచి సద్య్పాయాలే కానీ ప్రజలే ఉండరు ఇక ఈ మంత్రికి పని ఉండదు మరి ఈ మాత్రి ఎందుకు.

మనం మాత్రం వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళకూడదు కానీ వాళ్ళు మాత్రం ఇక్కడకు వచ్చి పెట్టు బదులు పెట్టి మన సొమ్ము దోచుకుపోవచ్చు.

పిల్లి పిల్లి దేబ్బలడుకుంటే కోటి బావ వచ్చి తన్నుకు పోవడం అంటే ఇదే. మన వాళ్ళు తక్కువ ధరలకు ఇవ్వట్లేదు అని వేరే వాళ్ళని బ్రతకనివ్వడం మనకు అలవాటేగా, డబ్బంతా పోయాకా తెలుస్తుంది, ఇప్పుడు బాగానే ఉంటుంది.

ఎవడో ఒకడు పై న్యాయస్థానంలో case వెయ్యక పోతాడా అని ఎదురు చూస్తూనే ఉన్నాను, కానీ అది నేనే ఎందుకు కాకూడదు.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.