ఓం ..
విన్నీ - అది మా company కాబట్టి, నేను ఎలా చెబితే అల జరిగేది. ఇక Onsite గురుంచి, అది చేసింది ఎలాగైనా బావ గురుంచి తెలుసుకుందాము అని. బావ నేననుకున్నట్లే చేసాడు. ఆ రాత్రికి రాత్రి System Hack చేసి మా వదిన పేరు తీసి తన పేరు పెట్టాడు. అప్పటి నుంచీ వదినకి నేనన్న బావ అన్నా కోపం ఆ కోపం తోటే నా తమ్ముడిని పెళ్ళి చేసుకుని వాడి ద్వారా ప్రతీకారం తీర్చుకుందాము అనుకుంది. కానీ బావ తమ్ముడి అభిమతం తెలుసుకుని వాడి చేత MBA చేయించి వాడినని మార్చాడు.
ఇక మా Onsite గురంచి, బావ బయట పడలేదు అనుకునే దాన్ని. కొన్ని రోజులు గడిచాయి. నేను అప్పటికే కొంత Hacking నేర్చుకున్నాను, ఒక రోజు రాత్రి సరదాకి Swiss Banks లో ఉన్న నల్ల ధనం నా Account లోకి మారుద్దాము అని మొదలు పెట్టాను, అప్పటికే బావ నిద్ర పోయాడు, బావకి తెలియకుండా పని కానిచ్చేద్దాము అని మొదలు పెట్టాను.
ఈ లోగా చిన్న చప్పుడు. నా వెనకాల బావ భయ పడ్డాను. అప్పుడు బావ అన్నాడు ఎంత నీ ఖాతా లోకి మారుద్దాం అనుకుంటున్నావు? లేదు బావ ఊరికే అన్నాను. నేను నీ బావని అని ఎలా తెలుసు అని అడిగాడు?
బావ నువ్వు మరీ ఎంత cheppakapOyinaa తెలుసుకోలేను అనుకున్నావా.
విన్నీ: అవును బావ నువ్వంటే నాకిష్టం.
గగన్: నిజంగా?
విన్నీ: నిజంగానే, నాతొ Social networking sites లో ఉన్నంత బాగా బయట కనిపించకుండా బాగా నటించావు.
గగన్: నిజం చెప్పనా నిజానికి అది నువ్వు కార్యాలయంలో చూసిన గగన్ కాదు.
ఈ లోగా నల్ల ధనం విన్నీ Account లోకి మారుస్తూ చెప్పాడు.
గగన్: vaadiki కూడా నువ్వంటే ఇష్టం కానీ వాడు బయట పడలేదు, నేను బయట పడ్డాను.
విన్నీ: బావ ఏమిటి నువ్వనేది, నువ్వు Multiple personality disorder syndrome తో బాధ పడుతున్నావా?
గగన్: అది meeku problem అనిపించవచ్చు కానీ అది నిన్ను నా దగ్గరకు తీసుకు వచ్చింది.
అలాగ కొంచం కొంచం నల్ల ధనం నా Account లోకి మారుస్తూ, మేము onsite లో చాలా ఖర్చు చేసాము. బావకి ఇప్పటికీ తెలియదు తనే ఇద్దరు అని.
ఇప్పుడు
గగన్: అది సరే మావయ్యను ఎందుకు చంపిందో కనుక్కో!
అలాగే అడిగాడు అర్జున్.
దానికి విన్నీ చెప్పిన సమాధానం
నేను gaani బావగానీ ఎప్పుడూ మా నాన్నగారిని చంపలేదు మేము చేస్తున్న ఈ దారుణాలు ఆపమని మమ్మల్ని ఆదేశించారు. అందుకు బావకి నాన్నకి మధ్య పెద్ద గొడవ జరిగింది. దానితో నాన్నగారికి గుండెపోటు వచ్చి చనిపోయారు. మా వదిన దాన్ని కొంచం మార్చి నేను బావ చంపాను అని ఆధారాలు పుట్టించారు, మేము ఇంట చేద్దవాల్లమని తెలిసి అమ్మ కూడా ఆరోజు.
ఇప్పుడు
గగన్: మేము చేసిన తప్పులు ఏమిటో చెప్పమను.
అర్జున్: ఎందుకు మావయ్య.
గగన్: చేసిన తప్పులలో కొన్నైనా సరిదిద్దకలను, అందుకు.
గగన్: సరే.
విన్నీ ని అడిగాడు,
గగన్ కు తెలిసిన/ తెలియని చాలా విషయాలు చెప్పడం మొదలు పెట్టింది.
విన్నీ: బావ Highways contract తీసుకునే వాడు, తెలుసు కదా వాటికి కొన్ని ప్రదేశాలలో Toll Gates ఉండడం మామూలే, వాటిలో బాగా దండుకునే వాళ్ళం. కొన్ని రోజులకు, toll gate తప్పించుకు వెళ్ళడానికి జనాలకి దారి దొరికింది, అది ఊరులో నుంచీ వెళ్ళాలి. మరి ఇప్పుడు toll gates ఆదాయం తగ్గడం మొదలు పెట్టింది. అందుకు ఊరులో Drainage తవ్వడానికి కాంట్రాక్టు తీసుకుని ఆ దారి తిరగడానికి పనికి రాకుండా చేయించాము.
ఇలా ఒకటేమిటి చాలా ఉన్నాయి.
మాకు contract రాకపోఎలా ఉంటే ఆ IAS/Grade officers చేసిన దురాగతాలు బయటపెట్టడం, ఇవన్నీ చేయడానికి మేము పత్రిక స్థాపించాము.
ive కాదు మా ఆహార పదార్ధాల నిల్వలు పెరిగిపోతే మేము చెప్పినట్టు నడుచుకునే Doctors మాకోసం కొన్ని Articles వ్రాస్తారు, ఏమి తీసుకోవాలో అసలే confusion లో ఉండే జనం అది నిజం అని నమ్మి మా products కొనడం.
(సశేషం..)

No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.