మార్చాలి

నా కున్న మిడి మిడి జ‌్ఞానం తో వ్రాస్తున్నాను, మన దేశంలో పెట్టుబడులు తప్పు దారిలో వెళుతున్నాయి.
కొన్ని పెట్టుబడులకు ఉన్న నిభందనలు మిగిలిన వాటికి లేవు అందుకే ఈ అధోగతి/ తిరోగతి పయనం.
ఉదాహరణకు Stock Markets.
ఇక్కడ రోజుకు చాలా Stocks చేతులు మారుతూ ఉంటాయి. కానీ ఇక్కడ లాభ పడేది ఆ company లో పనిచేసేవారు కాదు, పోనీయజమానులా అంటే కాదు.
వాటిలో transactions నిర్వహిస్తున్న సంస్థలు.
ఈ పోకడ మారాలి. నిజానికి ఒక company ని ఇంకొకరు కొంటే అక్కడ పని చేస్తున్న వాళ్ళకి compensation ఇస్తారు. ఇక్కడా అలాగే పెట్టాలి.
వాళ్ళకి వచ్చిన లాభంలో సగం company అభివృద్దికి ఉపయోగించాలి.
ఉదాహరణకు
Banking sector
ఇప్పుడు ఒక share ముఖ విలువ ౧౦౦ రూపాయలు ఉంది ఎవరినా దాన్ని ఎక్కువ ధరకు అంటే ౧౨౦ రూపాయలకు కొన్నారు అనుకుందాము, ౧౦ రూపాయలు Bank మూల ధనం మిగిలిన ౧౧౦ రూపాయలు అమ్మిన వ్యక్తికీ వెళితే బాగుంటుంది.
ఇంకొక  ఉదాహరణ:
Fertilizers company shares:
పైన చెప్పినట్టే కానీ ఆ సగం ఉత్పత్తి వ్యయం తగ్గించే సామగ్రి కొనడానికి ఉపయోగిస్తే బాగుంటుంది.
ఇంకొన్ని నియమాలు :
ఒక్కరోజులో ప్రారంభ ధరకన్నా share ముఖ విలువ ౧౦ శాతం తగ్గకూడదు, ౩౦ శాతం పెరగకూడదు.
share ౬ నెలల కన్నా ఎక్కువ రోజులు ఉంటేనే దాని మీద వచ్చే Dividend కి అర్హులు లేకపోతే అది మళ్ళీ company expenses కి ఉపయోగించ బడాలి.
కానీ ఇలాంటి నియమాలకు ఎవరు ఒప్పుకుంటారు?
ఇవి  ఆచరణ సాధ్యమా?
కానీ ఒక్కసారి ఆలోచించండి, Duvvuri Subbarao గారు ఒక వేళ ఇది మీకు చేరితే! ఇదే జరిగితే stock market corruption ఆపవచ్చు.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.