నువ్వు చూపించినట్టే మేము చూసాము (ఎనిమిది తలుపులు ముప్పై ఒకటవ భాగం)

ఓం

అర్జున్ :బావ మీ నాన్న ఇప్పుడు నిద్రలేస్తే ఎలా ఉంటాడు ఇదే నా భయం ఎందుకంటే తను భయపడే వాళ్ళు వస్తే మీ నాన్నలో రెండవ రూపం బయట పడదు, ఇప్పుడు నాకు సాయం కావాలి.

ఇంతలో అక్కడ Space portal తెరుచుకుంది, అందులో నుంచీ బయటకు వచ్చింది మీ నాన్న స్నేహితుడు రోహిత్.
వీడిది కొంచం పిచ్చోడు, ఎవరైనా ఆనందంగా ఉంటారు అంటే ఎలాంటి పనైనా చెస్తాడు, మనం Science ఉపయోగించేది డబ్బుకోసం వాడు

ఒకసారి ఒక చిన్నపిల్లాడు Cycle race లో ఓడిపోయాడు, వాడికి ఆ పిల్లడిని చూస్తే గుండె కరిగిపోయింది. మీరు నమ్మచ్చు నమ్మక పోవచ్చు వాడి మీద పెల్లాడు గెలిచేలా చేసాడు.
పోనీ వేగంగా తొక్కలేదా తొక్కాడు, కానీ రోహిత్ Cycle కొంచం తేడాగా ఉంటుంది, pedal దగ్గర Chain ring, wheel దగ్గర Chain Ring పెద్దది. ఎవరికైనా మంచి జరగాలి అంటే వాడే కావలి.
వాడి పిచ్చ వాడి ఆనందం.

అర్జున్: Hello uncle మిమ్మల్ని ఎవరు పంపారు?
రోహిత్: వీడి నాన్న, నీకు అపాయం ఉంటుంది అని.
అర్జున్: మరి మీరు బందీఖానా లో ఉన్నారు కదా ఎలా వచ్చరు?
రోహిత్: నీకు అది ముఖ్యమా? లేకపోతే ...
అర్జున్: సరే సరే uncle...

ఒక రెండు మూడు గంటలు ఇద్దరూ కలిసి గగన్ ని, గగన్ భార్య విన్నీ కుర్చీలో పెట్టి lock చేసేసారు, రెండు మూడు గంటలు ఎందుకు పట్టింది వాడి దగ్గర ఉన్న ఏ Chair గగన్ ని lock చెయ్యలేదు.చివరి ప్రయత్నంగా రోహిత్ దాని Code hack చేసి గగన్ ని lock చెయ్య గలిగేలా చేసారు.

ఈలోగా గగన్ కి మెలుకవ వచ్చింది, ఇప్పుడు ఈ గగన్ ఎవరు, అప్పుడే అర్జున్ తన hypnotherapist బుర్రకు పదును పెట్టాడు.
చేసిన చేంతాడంత తప్పులు ఏదో ఒకటి నిజమైన గగన్ కు ఇంకా తెలియదు అని గుర్తుకు వచ్చింది, వెంటనే ప్రయోగించాడు, వాడికి తెలుసు గగన్ రెండవ రూపమైనా మొదటి రూపమైనా అర్జున్ తో జాగ్రత్తగా మాట్లాడతాడు అని అలాగే మొదలుపెట్టాడు గగన్
గగన్: అర్జున్ ఏమిటిది ఏమి జరుగుతుంది నన్ను ఎందుకు కట్టేసావు.
అర్జున్: ఏమీలేదు మావయ్య నువ్వు భయపడకూడదు అని,
గగన్: నేను ఎవరిని ఏమి చూసి భయపడతాను?
అర్జున్: రోహిత్ uncle ఒక్కసారి ఇలా రండి.
రోహిత్: hello గగన్ ఇలా చూస్తుంటే జాలి వేస్తుంది.
గగన్: నువ్వా, నువ్వు నాకు ఒక వాగ్ధానం చేసావు, నాకు హాని చెయ్యను అని, మరి ఇప్పుడు ఇలాగ? అయినా నేను అసలు ఎవరికి ఏమిచేసానో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఏమిటిది.
అర్జున్: ఏమిటి uncle promise ఏమిటి.
రోహిత్: నీకు తెలుసు కదా అర్జున్ నేను నాస్నేహితులను ఏమీ చెయ్యను అని. ఇదీ అంతే.
అర్జున్: మావయ్య, ఎవరు మా నాన్నగారి తల్లిదండ్రులను చంపింది?
గగన్: అది నాకు తెలియదు ఎవరు చంపారో నాకు తెలియదు. అయినా ముందు నన్ను విడిచిపెట్టు.
రోహిత్: ముందు నువ్వు ఎవరో మాకు తెలియాలి.
అర్జున్: uncle ఆయన ఎందుకు చెబుతారు, Shopping mall లో అద్దంతోనే జనన్ని మోసం చేసేవారు.
రోహిత్: అది ఎలాగ?
అర్జున్: మీరే చెప్పాలి మావయ్య, మీ అంతగా మేము Tech experts కాలేదు.
గగన్: నాకేమీ తెలియదు, నువ్వు అబద్దం చెబుతున్నావు.
రోహిత్: నిజమా?
గగన్: నిజమే.
అర్జున్: నేను విన్నదాని ప్రకారం, మీ Shopping mall లో ఉండే అద్దం నిజంగా అద్దం కాదు, అది ఒక LED Screen of Very High resolution. దానిలో నువ్వు ఆ అమ్మాయి ప్రతిబింబం కొంచం ముఖం మీద చారలు కనిపిచేటట్టు చేసేవాడివి, అన్ని ప్రదేశాలలో అలాగే ఉండేది, వెంటనే అక్కడే ఉన్న Beauty parlor కి వెళ్ళి వేలకి వేలు ఖర్చు పెట్టి Facial చేయించుకోవడం పరిపాటే కదా. అలా ఒకటా రెండా Showroom / Shopping mall అంతా ఇలాంటి తంతే.
గగన్: అది అబధ్ధం నేనలా చెయ్యలేదు.
(సశేషం.)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.