తప్పటడుగు వేసి తప్పు నాది కాదు అనే Corporate దిగ్గజాలు
నెగ్గడం ఓడడం ప్రతీ ఒక్కరి జీవితంలో ఉంటుంది. కానీ ఎప్పుడూ నగ్గుతూ ఉండాలీ అంటే ఎలాగ?
ఇది ఈ రోజు ఉదయం నేను ఈనాడులో చూసిన Kingfisher Airlines losses గురుంచి.
Kingfisher ఇప్పుడు నష్టాలలో వుందంట. నష్టాలలో ఉందని Bank's వడ్డీ సాతం తగ్గించాలి అని కొరుకుంటున్నాడు. వాడికి లాభం తప్ప ఇంకఏమీ ఉండకూడదంట.
అవునుమరి Kingfisher calender కోసం డబ్బులు తగల పెట్టాలి కదా(మీరు అనుకోవచ్చు అది Kingfisher Beverages కోసం అని), ఇదొక్కటే కాదు అందులో పనిచేసే అమ్మాయలకి జీతాలు అమ్మో నెలకు ఆరు అంకెలు దాటేసాయి కూడా.
ఇవి కాకుండా ఇంకా చాలా, కొడుకుతో Deepika Padukone కనిపించినట్టు నటింపజేయడానికి డబ్బులు కావాలి కదా, మరి ఎక్కడ నుంచీ వస్తాయి.
ఇవే కాకుండా ధరలు పెంచడం కూడా వాడికి తోడయ్యింది అంటాడు, అదికాదేమో నిజం Plane లో ఉన్న జనాలకు(అదే Business class వాళ్ళకి) మందు అందించాలి కదా. తీసుకున్నప్పుడు తెలియదా వడ్డీ ఎక్కువ అని. ఇప్పుడు అరుస్తాడేమిటి?
Bail out packages తీసుకుని కూడా వాళ్ళ Normal operation MNC's లాగానే మాట్లాడుతున్నాడు.
మొన్నటికిమొన్న ౬౦౦ Services రద్దుచేసేసాడు, ఇప్పుడు ఇంకా వడ్డీ తగ్గించాలంట. అందుకే నాకు ఈ వ్యవస్థ అంటే చిరాకు, ఎప్పుడు ఇంటికి వెళ్ళి వ్యాపారం మొదలుపెట్టుకుని, అప్పుడప్పుడు కొంచం స్థలం కొని అక్కడ చెట్లు పెంచి, గోదావరిగట్టున కూర్చుని చల్లని గాలి పీలుస్తూ సాయంకాలం గడపాలి అనిపిస్తుంది.
ఎప్పుడు బయటపడతానో?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.