AIDS నియంత్రణ దినోత్సవం

ఇద్దరు AIDS రోగుల సంభాషణ,
మొదటి రోగి: ఏమిరా నీకు వచ్చిందట కదా?
రెండవ రోగి: అవును వచ్చింది.
మొదటి రోగి : నేనైతే తప్పు చేసాను నాకు వచ్చినా అర్ధం ఉంది మరి నీకు?
రెండవ రోగి: నీలాంటి వాళ్ళే నాకు అంటించారు.
మొదటిరోగి: నేనా ఎలాగా?
రెండవ రోగి: అవును మరి నువ్వు ఈ జాడ్యం తీసుకు వెళ్ళి కొంత మందికి అంటించావు, తరువాత నేను కాదు కాదు వాళ్ళు నా చేత చేయించారు.
మొదటి రోగి: నిజమానీ గురుంచి నాకు తెలియదా ఏమిటి అది నిజం కాదు నీలో చపల బుద్ధే నీ ఈ దుస్థితి కి కారణం.
రెండవరోగి: అప్పుడే మాట మార్చేసావే, నీ మీద CBI inquiry వెయ్యమని High court లో pill వేస్తాను

ఇద్దరూ ఒకరి మీద ఒకరు pill వేసుకున్నారు.

ఈ సంభాషణలు వింటుంటే మీకు ఏమనిపిస్తుంది,
మన పత్రికలూ వాళ్ళు తప్పు చెయ్యలేదు అని నిరూపించుకోవదానికే లేదా అవతలి వాళ్ళు తప్పు చేసారు అని నిరూపించడానికి సమయం పత్రికలో స్థలం వ్యర్ధం చేస్తున్నారు  అనే కదా, నిజమే తప్పు తప్పే కానీ ఏమి చెయ్యగలం, నేను పత్రిక స్థాపించే స్థోమత, అంగబలం లేని వాణ్ణి అందుకే ఇలాగ.

AIDS - Acquired Independence for Dirty Servers.
so be careful of AIDS or AIDS don't do bad things.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.