తయారు చేస్తున్నారు

అబద్దాలు అన్నీ అబద్దాలు.
ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి?
నాకు తెలిసి
౧. రాజకీయ నాయకులు
౨. పారిశ్రామిక వేత్తలు.
అయినా వాళ్ళకి కడుపు నిండదా?
ఎప్పుడు నల్ల దానం భయటకు వస్తుంది!
ఇంకా నిజం చెప్పాలి అంటే Banks దగ్గర కూడా దానం లేదు. RBI Plz get black money.