నేను కొన్ని అనువాదాలు చేసాను

Ubuntu 12.04 ౨౦౧౨ లో వస్తుంది, దీని బాగోగులు అయిదు సంవత్సరాలు చూస్తారు 
మరి మనం దానిలో ఉన్న అనువర్తకాల యొక్క పేర్లు తెలుగులోకి అనువదించుదాము నేను కొన్ని చేసాను మీరు కూడా కొన్ని చేసి తెనుగు ను కాపాడండి.
మొదటి లంకె Ubuntu 12.04 గురంచి.
రెండవ లంకె launchpad లో తెలుగు అనువాదాలు చేయు స్థానంకు తీసుకు వెళుతుంది.
అక్కడ పైన చూపిన విధంగా చేస్తే అనువాదాలు మిగిలి ఉన్న వాటి తో నిడుతుంది.
మరి మీరు కూడా

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.