నేను చేద్దాము అనుకుంటాను అంతే

౧. మంచి దారులు వేయిద్దాము.
౨. చెట్లు పెంచుదాము.
౩. Plastic ఉపయోగించకుండా ఉందాము.
౪. పాడైపోయిన బియ్యం నుంచీ ఎరువులు తయారు చేదాము అని.(అల చేస్తే పాడైపోయిన బియ్యం చౌక దుకాణాలలో ఉండదు కదా).
౫. ఒక ౧౦ ఎకరాల భూమి కొని, ౧ ఎకరం చెరువు, రెండు ఎకరాలు పచ్చని ఎక్కువ Oxygen ఇచ్చే చెట్లు, ఒక ఎకరం పూల మొక్కలు, ఒక ఎకరం కొబ్బరి చెట్లు లేదా తోట లాగ మార్చి ఒక ౧౦ సెంట్లు భూమిలో ఇల్లు కట్టు కుని మిగిలిన దాంట్లో వారి సాగు చేసుకుంటూ గడిపేద్దాం అని.
౬. పై దాంట్లో మరచిపోయాను నేను కట్టుకున్న ఇంట్లోనే గోధాము.

ఏమిటో ఇలాంటి స్వేచ్చా జీవితంలోకి ఎప్పుడు వస్తానో ఏమో?