శక్తీ విద్యుత్తు మారిపోతున్నాయి

ఓం

ఇది నేను వ్రాయ కూడదు అనుకుని వ్రాస్తున్నాను!!!!!
బంధం లేదు
బంధనం లేదు.

భయమేస్తూ ఉంటుంది కొన్ని సార్లు, అందరం Engineers కొత్తవి కనిపెట్టడానికే. కానీ ఎప్పోడూ ఆలోచించం ఒకసారి విద్యుత్తు లేకపోతే ఏమి చెయ్యగలం అని.

మన దగ్గర శక్తి ఉన్నా విద్యుత్తు మీద ఆడార పడటం మొదలు పెట్టాము. ఏమైనా అంటే సమయం ఎక్కడ?

ఇప్పుడు విద్యుత్తు లేకుండా ఉండాలంటే చాలా భయంగా ఉంది.
ఒక పక్క పక్కా ప్రణాళికతో మాట మార్పిళ్ళు, మతం మారిపోతే సరిపోద్ది అంతా వస్తాది అని మభ్య పెట్టి మనల్ని పాతాళంలోకి నెట్టేస్తున్నారు. మతం మారుతారు కానీ వాళ్ళ quota మార కూడదు.
అలా వాళ్ళకి బద్ధకం అలవాటు చేసి తరువాత వాళ్ళని slaves లాగా మార్చడానికి ప్రయత్నం.

ఇది ఒక విధం ఇంకొక విధం కొత్త కొత్త Technologies తయారు చేసి మనల్ని virtual గా దాని features శోధించడానికి మన కాలం మన మెదడుని వాడుకుని పబ్బం గడుపుకుంటున్నారు.

రెండు విధానాలలో తేడా ఏమీ లేదు ఒక విధానంలో brain wash చేసి వాళ్ళని slaves లాగా మార్చడం ఇంకొక విధానం మనల్ని technology కి బానిసలు చెయ్యడం.

ఈ రెండితితో మనల్ని బద్దకస్తులను చేసి డబ్బు సంపాదన వాళ్ళ ద్యేయం సాదిస్తున్నారు.

కొంచం మేలుకోండి
Reduce stock market investments invest in you to develop reusable sources of energy.
Others(converting people) do remember if they saved you now think about the people who are your converted caste are still in problem don't just become a jerk.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.