కొత్త సంవత్సరం వచ్చేస్తుంది, ఇంకా మనం ౩౭ శాతం లో ఉన్నాము

ఓం.
నేను చెబుతున్నాది మనం Ubuntu Telugu Translation suggestions గురుంచి.
నాకు కొన్ని ప్రతిపదర్ధాలు తెలియక ఆపాను, కొన్ని తప్పులు కూడా వ్రాసాను. మీకు అంతకన్నా మంచివి దొరికినా, అర్ధాలు దొరికినా ఇక్కడ చేర్చండి ఇది అక్కడకి దారి చూపుతుంది.
ధన్యవాదాలు