ప్రయాణం

 ఓం
మొన్న నా ప్రయానంకు సంబంధించిన విశేషాలు.
సాయంత్రం ౫ గంటలకు నా Train Ticket reservation status
General - W/L ౮౦
Tatkal - W/L ౧౭
చూస్నాను రాత్రి ఎనిమిది ముప్పది నిమిషముల వరకు చివరకు
General - W/L ౪౯
Tatkal - W/L ౪ దగ్గర ఆగి పోయింది.
నాలాగే అక్కడ ఇంకో ముగ్గురు. ఒకరి దగ్గర వాహనం ఉంది దానిలో వెళదామా అని అడిగారు. సరే అన్నాము.
౧౧:౩౦ నిమిషాలకు అందరం భోజనం తిని బయలు దేరాము. విజయవాడ నేను ఉదయం ౭:౩౦ నిమిషాలకు చేరుకున్నాను. తరువాత ఇంటికి చేరేసరికి మధ్యాహ్నం రెండు.

చెన్నై నుంచీ ఇంటికి(రాజోలు) రావడానికి ఇన్ని తంటాలు ఎందుకంటారా, చెప్పడం మరచిపోయాను నిన్న మా అమ్మ పుట్టినరోజు.