ఈ రోజు బొబ్బట్లు

అవతలి మొన్న హరిదాసు
మొన్న రాత్రి అమ్మా వాళ్ళు గొబ్బిళ్ళు పేరంటానికి వెళ్ళారు
మరి అన్నయ్యకు సంబంధాలు చూస్తున్నారు అది ఈ రోజు.
పెద్దనాన్నగారి మనవలకు మనవరాళ్ళకు భోగి పళ్ళు పోస్తారేమో!

ఇక ఇది పక్కన పెడితే విపరీతమైన గాలి కొంచం వర్షం కలిసి వాయుగుండం కోస్తా తీరం వెంబడే ఉంది.

కోనసీమ అందాలు మళ్ళీ వస్తున్నాయి