మీరు వ్రాసే నాల్గవ భాగం నాకు తెలియదు గానీ

ఓం..
మీరు వ్రాసిన మూడు భాగాలను విశ్లేషిస్తాను.
పల్లె చిక్కిపోతుంది.
కాలుష్యం పెరిగిపోతుంది.
పంటలు తగ్గిపోతాయి.
మీ  కోరిక నిజం అయితే.
ఇంతకన్నా ముఖ్యంగా డబ్బులు మన దేశం నుంచీ బయటకి పోతాయి.
ఇది  నేను mbsprasad కు వ్రాసింది. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది నిజం.
మీ  భాగాలు ఆపి నల్ల ధనం గురుంచి వ్రాయండి.