అవిస్వాశం - నిరాశ

వెంకి:నిజంగా అవిశ్వాసంనెగ్గి ఉంటే ముఖ్యమంత్రి కిరణ్ ముఖ్యంగా ఆనండిచే వారు.
పింకి: నీ తలకాయ!
వెంకి: కాదు పింకీ కొన్ని విషయాలు గమనించు,
౧. తరువాత ముఖ్యమంత్రి గురుంచి ఇంకా సందిగ్ధత ఉంది కనుక ఈ మారు ఎన్నికలలో కిరణ్ నే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎన్నుకుంటారు.
౨. కిరణ్ ఆప్తులు సన్నిహితులు MLA లు అవుతారు.
౩. కిరణ్ కి కొంత కాలం ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి సమయం దొరుకుతుంది, అంటే ఇప్పుడు దొరకదా అని కాదు, కానీ అప్పుడైతే ఎన్నికల ప్రణాళిక అలాంటివి.
౪. ఇంకొన్నాళ్ళు ఉంటే తన ముందు ఆ స్థానంలో కూర్చున్న వ్యక్తులు చేసిన అరాచకాలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది.
పింకి: నువ్వు ఇలాగే మాట్లాడతావు, నువ్వు చెప్పిన దాన్ని నేను నమ్మను.
వెంకి: నమ్ము నమ్మకపో ఇంకొన్ని రోజులలలో ప్రజారాజ్యం లో కొంత మందికైనా మంత్రి పదవులు వస్తాయి. వాళ్ళు జనాల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళకే వెన్నుదన్నుగా ఉంటారు ఉదాహరణకు DMK.
పింకి: నీ అక్కసు మాత్రం పోదేమో....

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.