నేర్చుకో నేర్చుకో

ఓం
ఓ భారతీయుడా, నువ్వు నేర్చుకో కాదు అమలు చెయ్.
ప్రతీ ఒక్కడూ నల్ల దానం గురుంచి మాత్రమె మాట్లాడతాడు, కానీ CEO జీతాలు, కార్యాలయం అధిపతులకు మిగులుతున్నా మొత్తాలు గురుంచి మాట్లాడాడు, ఎందుకంటే మనం వ్యతిరేకరించేది పాలకులను తప్ప దానికి కారణమైన వాళ్ళని కాదు.
ఇప్పటికీ Reliance దోచుకుంటూనే ఉన్నాది. డబ్బులు లేక జనాలు అల్లలాడుతుంటే మన దేశంలో తక్కువ ధరకు దొరుకుతున్న Gas నిక్షేపాలను వేరే దేశాలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నాడు.
ధనార్జన ప్రతీ ఒక్కడి కల కానీ దానికి చెడు మార్గాలు ఎన్నుకోకు.

ఇప్పుడు మనం అమలు చెయ్యల్సింది
౧. చెట్లు పెంచడం.
౨. Plastic వాడకం తగ్గించడం.
౩. Share markets లో కాకుండా, FD/RD లు చెయ్యి.
౪. చేతనైతే Pizza's Burger's,KFC లు మాను.