ఈ రొజు XMEN ని కాపాడానాను!

కల అందులో X-MEN చిత్రంలో నేను వాళ్ళ మీద జరుగుతున్న దాడులను Video Record చేస్తున్నాను. ఇంతలో Wolverine కి Dead Man ఒక Bomb ఇచ్చి, మిగిలిన వాళ్ళతో " Ask him to get your 100 years of life"
మరి Woverine ఎందుకు ఏమి చెయ్యలేకపోయావు అని అడిగితే, అతని చెయ్యి చూపించి "These locks disabled my DNA Now I can do nothing" అన్నాడు.
తరువాత Invisible Woman దగ్గరకు వెళ్లి ఆమెని lock చేసిన watch తీసేసి ఆమెను కాపడేసాను.
వెంటనే తను ఎక్కడికో వెళ్ళింది, ఇంతలో Runner వచ్చి అటు ఇటు పరిగెడుతున్నాడు.
ఇంతకనా ఎక్కువ confusion భరించలేక నిద్రలేగిచాను. ఎక్కువ కలలు కనకండి.