మహాభారతం లో యక్ష ప్రశ్నలు | సరసభారతి ఉయ్యూరు

బాగా గుర్తుచేశారు......
12 -పురుషుడు అంటే ఎవరు ?ఎటు వంటి వాడు ?అందరి కంటే ధన వంతుడు ఎవరు ?
జవాబు –ఎవరి సత్కీర్తి భూమి ,స్వర్గ లోకాల్లో నిరాఘాటం గా వ్యాపిస్తుందో అలాంటి వాడే పురుషుడు అని ఆర్యుల అభి ప్రాయం .ప్రియం ,అప్రియం ,సుఖ దుఖాలు ,భూత భవిష్యత్తులు ,సమానం గా చూసే మహాత్ముడే అందరి కంటే ధన వంతుడు ..
మహాభారతం లో యక్ష ప్రశ్నలు | సరసభారతి ఉయ్యూరు
ధన్యుడను.