ఓం

అందరికీ శుభోదయం.
ఇంటి దగ్గర నుంచీ వచ్చాకా కొంచం వెలితిగా ఉంది. మళ్ళీ ఎప్పుడు వెళతాను అని.

మళ్ళీ సంక్రాంతికి వెళతానుగా .
తరువాత ౨౭ జనవరి నాడు స్నేహితుడి పెళ్ళి. అప్పుడు మళ్ళీ ఇంటికి వెళతానుగా.

ఆ తరువాత?
ఉగాది ఉందిగా! కానీ చాలా దూరం మధ్యలో అన్నయ్య పెళ్ళి కుదిరితే అప్పుడు నేను ఇంటికి వెళతాను.