కొత్త వ్యవస్థ

కొత్త కొత్త గా నిర్మాతకి డబ్బులు తెచ్చే మార్గాలు......
చిత్రం ఎంత చెత్తగా ఉన్నా
౧. ముందుగా దాని మీద ఒక ఆట.
౨. లేనివి అన్నీ ఉన్నట్టు చూపించు.
౩. దానిలో నుంచీ తోలగించినవి కొన్ని సంస్థలకు అమ్మి సొమ్ము చేసుకో.
౪. గతంలో ఉన్న నాయకుడిని లేదా అతని బంధువును పెట్టి చిత్రం తీసుకో.