నేను తప్పించుకోవక్కర్లేదు! హ హ హా!

వ్యంగము లేదు తొక్కా లేదు 
నేను తప్పించుకోనక్కర్లేదు

ఊరు మధ్యలో చేసానా 
రాత్రి చేసానా 
పగలు చేసానా

ఇన్ని తర్కించు కోవడం అనవసరం 
తప్పు చేసినా ఒప్పు చేసినా నన్ను కాపాడుతూ ఉంటారు 

ఏమిటి ఈ సుత్తి అనుకుంటున్నారా 
కొంచం గమనించండి, ఒక రోజు ఒక వ్యక్తి ATM లో దొంగ తనం చేసాడు, అది ఊరంతా ఆ నోటా ఈ నోటా పడి అందరూ ATM  దగ్గర గుమి గూడతారు. అక్కడకి మనం Police లు శునకుములతో వస్తారు, చొట్టూ గుమిగూడిన జనంతో అవి వాసన మరచిపోతాయి(ఇది నా అభిప్రాయం - వాటి గురంచి నాకు తెలియదు), అంతే ఇంకేముంది దొంగ తప్పించుకొనెను. ఇలాంటివే ఎన్నో ఎన్నో ఎన్నెన్నో........

మరి నేను వేరే తప్పించుకోవడానికి పధకం వేసుకోవాలా!!!!

ఇది ఈ మధ్య కాలంలో జరుగుతున్నా అవినీతికి నానార్ధం అని కూడా అనుకోవచ్చు.........