తరువాతి ఆర్ధిక సంవత్సరం నుంచీ

ఈ ఆర్ధిక సంవత్సరం వదిలెయ్యండి ఎందుకంటే ఇప్పటికే పన్ను తప్పించుకోవడానికి Mutual funds లో దాచాను.
అర్ధం పర్ధం లేకుండా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు కదా అక్కడికే వస్తున్నాను.
Tax నుంచీ తప్పించుకోవడానికి, Mutual Funds లో దాచాను. తరువాత అర్ధం అయ్యింది దాని వాళ్ళ ధనవంతులం అవుతున్నది నేను కాదు అని.
అందుకే ఇక నుంచీ ఈ క్రింది విధానాలు ఎన్నుకుందాము అనుకుంటున్నాను
౧.ppf
౨.epf(ఎలాగూ ఉంది)
౩.Fixed deposits Tax saving scheme.
౪.Insurance(ఇది తప్పదు)
౫.Infrastructure bonds(under 80ccf)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.