గణన యంత్ర శ్రామికులారా నా సందేహం తీర్చండి (అంతర్జాలం - Internet)

https://irctc.co.in
https://www.irctc.co.in
ఈ రెండూ వేరు వేరా?
ఎందుకంటే ఈ రోజు మొదటి లంకె తెరిస్తే "The certificate is only valid for www.irctc.co.in" అని వచ్చింది.
మీకు తెలిస్తే చెప్పండి.