కోట్లు పోతున్నాయి

ఈ మధ్య SBI Stock value చాలా తగ్గిపోయింది, ఎందుకు అని తెలుసుకోవడం మొదలు పెట్టాను, చాలా విషయాలు తెలిసాయి.
౧. పోసాని కృష్ణ మురళి తీసిన రాజావారి చేపల చెరువులు కధలు.
౨. Provident fund Management లో SBI Share తగ్గించేసారు.
౩. జనాలకు పెరిగిన డబ్బు పిచ్చి, తీసుకు వెళ్ళి, Stock Exchange లో వెయ్యడం.
౪. రాజకీయనాయకులు ఇప్పిస్తున్న Loans చాలా పెరిగిపోయాయి.
ఇదే కాకుండా ఇలాంటి వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళకి Social Security లేకుండా చెయ్యడం.
ఈ వంశ పారంపర్య రాజకీయాలు మానుకోండి.
కోట్లు దోచుకుపోయిన వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ నాలాంటి వాళ్ళు నీ లాంటి వాళ్ళు!
Courts stop saying no to 3rd degree or Narco analysis tests. Let the corrupt die.