దశలు దిశలు

తక్కువ జీతం - ఎక్కువ బట్టలు 
ఎక్కువ జీతం - కురచ బట్టలు 

చదువుకోక ముందు - ఇంట్లో తులసి మొక్క
చదువు కున్నాకా - తులసి అంటే అని అడిగే స్థాయి?
రాజుల కాలం - రాజు పుత్రుడే రాజు (కొడుకు లేకపోతే కూతురి భర్త, అది కాకపొతే మంచి సైనికుడు )
ప్రజాస్వామ్య కాలం - రాజకీయ నాయకుడి బంధువు(బంధువు కూడా అక్కర్లేదు తన వర్గం వాడు అయితే చాలు)

అందంగా ఉండడానికి - పసుపు 
చెత్తగా ఉండడానికి - Cosmetics 

ఇవన్నీ ఎందుకు వ్రాస్తున్నాను? నాకు తెలియదు మీకు తెలిస్తే చెప్పద్దు చెప్పినా నేను ప్రచురించను కదా!

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.