మొండి బకాయిలకు ఎక్కువ మొత్తం కేటాయించండి

ఈ రోజు వార్త పత్రిక చదివి నప్పుడు నాకు ఒక సందేహం వచ్చింది, ప్రభుత్వరంగ సంస్థలు ఎవరికోసం పనిచెయ్యాలి అని.

ఇప్పుడు దాని గురుంచి చర్చిద్దాం,
లాభాలు  ఎక్కువ చూపించడం వల్ల వచ్చే నష్టాలు
౧. తన కుటుంబం వాళ్ళు పెట్టిన IP సొమ్ము తిరిగి చెల్లించాలి.
౨. తప్పుడు దస్తావేజులతో తీసుకున్న రుణాలకు బంధికానాకి వెళ్ళాలి.
౩. Banks ప్రభుత్వం చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు, అదే దొంగ లెక్కలుకుటుంబ రాజకీయాలు.
౪. Banks రానున్న కాలంలో మరింత తక్కువ రుణాలు పెద్ద పెద్ద మోసంచేసే కుటుంబాలకు ఇవ్వనక్కర్లేదు.

మీ అభిప్రాయం తెలుపండి.